(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఉద్యోగపర్వ - అధ్యాయ 099
॥ శ్రీః ॥
5.99. అధ్యాయః 099
Mahabharata - Udyoga Parva - Chapter Topics
నారదేన మాతలిం పాతాలం నీత్వా తత్రత్యవస్తువిశేషాన్ప్రదర్శ్య తద్గుణనిరూపణం ॥ 1 ॥
మాతలినా తత్ర వరానభిరోచనవచనపూర్వకమన్యత్ర యాత్రాకీర్తనం ॥ 2 ॥
Mahabharata - Udyoga Parva - Chapter Text
నారద ఉవాచ। 5-99-0x(3686)(35341)
ఏతత్తు నాగలోకస్య నాభిస్థానే స్థితం పురం।
పాతాలమితి విఖ్యాతం దైత్యదానవసేవితం ॥ 5-99-1(35342)
ఇదమద్భిః సమం ప్రాప్తా యే కేచిద్భువి జంగమాః।
ప్రవిశంతో మహానాదం నదంతి భయపీడితాః ॥ 5-99-2(35343)
అత్రాసురోఽగ్నిః సతతం దీప్యతే వారిభోజనః।
వ్యాపారేణ ధృతాత్మానం నిబద్ధం సమబుధ్యత ॥ 5-99-3(35344)
అత్రామృతం సురైః పీత్వా నిహితం నిహతారిభిః ॥
అతః సోమస్య హానిశ్చ వృద్ధిశ్చైవ ప్రదృశ్యతే ॥ 5-99-4(35345)
అత్రాదిత్యో హయశిరాః కాలే పర్వణి పర్వణి ।
ఉత్తిష్ఠతి సువర్ణాఖ్యో వాగ్భిరాపూరయంజగత్ ॥ 5-99-5(35346)
యస్మాదలం సమస్తాస్తాః పతంతి జలమూర్తయః ।
తస్మాత్పాతాలమిత్యేవ ఖ్యాయతే పురముత్తమం ॥ 5-99-6(35347)
ఐరావణోఽస్మాత్సలిలం గృహీత్వా జగతో హితః ।
మేఘేష్వాముంచతే శీతం యన్మహేంద్రః ప్రవర్షతి ॥ 5-99-7(35348)
ఐరావతో నాగరాజో వామనః కుముదోఽంజనః ।
ప్రసూతాః సుప్రతీకస్య వంశే వారణసత్తమాః ॥ 5-99-8(35349)
అత్ర నానావిధాకారాస్తిమయో నైకరూపిణః ।
అప్సు సోమప్రభాం పీత్వా వసంతి జలచారిణః ॥ 5-99-9(35350)
అత్ర సూర్యాంశుభిర్భిన్నాః పాతాలతలమాశ్రితాః ।
మృతా హి దివసే సూత పునర్జీవంతి వై నిశి ॥ 5-99-10(35351)
ఉదయన్నిత్యశశ్చాత్ర చంద్రమా రశ్మిబాహుభిః ।
అమృతం స్పృశ్య సంస్పర్శాత్సంజీవయతిదేహినః ॥ 5-99-11(35352)
అత్ర తేఽధర్మనిరతా బద్ధాః కాలేన పీడితాః ।
దైతేయా నివసంతి స్మ వాసవేన హృతశ్రియః ॥ 5-99-12(35353)
అత్ర భూతపతిర్నామ సర్వభూతమహేశ్వరః ।
భూతయే సర్వభూతానామచరత్తప ఉత్తమం ॥ 5-99-13(35354)
అత్ర గోవ్రతినో విప్రాః స్వాధ్యాయాంనాయకర్శితాః ।
త్యక్తప్రాణా జితస్వర్గా నివసంతి మహర్షయః ॥ 5-99-14(35355)
యత్రతత్రశయో నిత్యం యేనకేనచిదాశితః।
యేనకేనచిదాచ్ఛన్నః స గోవ్రత ఇహోచ్యతే ॥ 5-99-15(35356)
పశ్య యద్యత్ర తే కశ్చిద్రోచతే గుణతో వరః ।
వరయిష్యామి తం గత్వా యత్నమాస్థాయ మాతలే ॥ 5-99-16(35357)
అండమేతంజలే న్యస్తం దీప్యమానమివ శ్రియా ।
ఆప్రజానాం నిసర్గాద్వై నోద్భిద్యతి న సర్పతి ॥ 5-99-17(35358)
నాస్య జాతిం నిసర్గం వా కథ్యమానం శ్రృణోమి వై।
పితరం మాతరం చాపి నాస్య జానాతి కశ్చన ॥ 5-99-18(35359)
అతః కిల మహానగ్నిరంతకాలే సముత్థితః।
ధక్ష్యతే మాతలే సర్వం త్రైలోక్యం సచరాచరం ॥ 5-99-19(35360)
మాతలిస్త్వబ్రవీచ్ఛ్రుత్వా నారదస్యాథ భాషితం ।
న మేఽత్ర రోచతే కశ్చిదన్యతో వ్రజ మాచిరం ॥ ॥ 5-99-20(35361)
ఇతి శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి భగవద్యానపర్వణి ఊనశతతమోఽధ్యాయః ॥
Mahabharata - Udyoga Parva - Chapter Footnotes
5-99-2 అద్భిః సమం ప్రాప్తాః జలవేగేనానీతాః ॥
5-99-3 వ్యాపారేణ జగదనుగ్రహరూపేణ తదర్థమితియావత్। నిబద్ధం మర్యాదాయాం స్థాపితం ॥
5-99-5 ఆదిత్యోఽదితేః పుత్రో విష్ణుర్హయగ్రీవరూపీ ॥
5-99-14 స్వాధ్యాయాంరాయో వేదపాఠః ॥
5-99-17 ఆప్రజానాం నిసర్గాత్ ప్రయోత్పత్తిమారభ్య ॥
5-99-18 జాతిం జన్మ। నిసర్గం స్వభావం ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.